March 23, 2026 05:25 PM

మానుకోట జిల్లాలో ఫోటోగ్రాఫర్ల కుటుంబాలకు భరోసా సహాయం అందజేత

మానుకోట జిల్లాలో ఫోటోగ్రాఫర్ల కుటుంబాలకు భరోసా సహాయం అందజేత
మానుకోట జిల్లాలో ఫోటోగ్రాఫర్ల కుటుంబాలకు భరోసా సహాయం అందజేత\r\n\r\nమానుకోట జిల్లా శాశ్వత సభ్యుల ఆధ్వర్యంలో, మరిపెడ మరియు మానుకోట మండలాలకు చెందిన దివంగత ఫోటోగ్రాఫర్లు \r\nకీ.శే. పానుగోతు రవి గారు & కీ.శే. సాదం సంపత్ గారి కుటుంబ సభ్యులకు రాష్ట్ర కుటుంబ భరోసా పథకం ద్వారా ఆర్థిక సహాయం అందజేశారు.\r\n\r\nఈ కార్యక్రమంలో భాగంగా కుటుంబ భరోసా 164 మరియు 165వ సహాయంగా *రవి గారి కుటుంబానికి రూ.1,60,000 చెక్కు మరియు మరిపెడ మండల సభ్యుల నుండి అదనంగా రూ.10,000 సహాయం అందించారు. అలాగే సంపత్ గారి కుటుంబానికి కూడా రాష్ట్ర సంఘం కుటుంబ భరోసా పథకం కింద రూ.1,60,000 ఆర్థిక సహాయం అందజేశారు.\r\n\r\nఈ రోజు అనగా తేది: 18-03-2026,\r\n బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో \r\n\r\n⭐ ఉమ్మడి వరంగల్ జిల్లా కుటుంబ భరోసా ఇంచార్జి – బూపతి సూరిబాబు గారు\r\n⭐ మానుకోట జిల్లా గౌరవ అధ్యక్షులు – దుంపేటి లక్ష్మణ్ గారు\r\n⭐ జిల్లా అధ్యక్షులు – తోట సుభాష్ గారు\r\n⭐ జిల్లా ప్రధాన కార్యదర్శి – కేస సందీప్ గారు\r\n⭐ జిల్లా కోశాధికారి – కడుదుల రవి గారు\r\n⭐ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు – షేక్ ఫక్రుద్దీన్ గారు\r\n మండల ప్రతినిధులు\r\n📌 జిల్లా కుటుంబ భరోసా ఇంచార్జ్ – సింగంశెట్టి బాబురావు గారు\r\n📌 మానుకోట మండల అధ్యక్షుడు – షేక్ షరీఫ్ గారు\r\n📌 మండల ప్రధాన కార్యదర్శి – వంశీ గారు\r\n📍 మరిపెడ మండల సభ్యులు\r\n🔹 అధ్యక్షులు – జాటోతు నరేష్ గారు\r\n🔹 ప్రధాన కార్యదర్శి – జాటోతు నరేందర్ గారు\r\n🔹 కోశాధికారి – గంధం నర్సయ్య గారు,లక్ష్మీనారాయణ, భద్రు, దశరథ బ్రహ్మం, సాయి రమేష్, శ్రీకాంత్, రాజు, గణేష్, సంపత్, మధు, రేఖ రమేష్ మరియు ఇతర స్థానిక ఫోటోగ్రాఫర్లు పాల్గొన్నారు.
Back to Home